Connect with us

CB Stuff

100 Trolls on Baahubali Which Will Make you Laugh Hard

Published

on

Baahubali , the pride of Indian cinema released two weeks ago and shattered all the existing box office records and still going strong. Trolls struck hard on baahubali even before the release. These trolls are not in a way meant to hurt any one and every one is liking them. The trolls mainly include “Why Kattappa Killed Baahubali” and on collections.

Here we present the best 100 Trolls on Baahubali every one can enjoy. You will end up laughing hard on these trolls. Use Next and Previous buttons to see the remaining trolls.

P.S : Credits to the original Creators of these Trolls

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CB Stuff

Jagamerigina Haasya Brahma Jandhyala

Published

on

జగమెరిగిన హాస్య బ్రహ్మ “జంధ్యాల”

 

జంధ్యాల సినిమా అనగానే అప్రయత్నంగానే మన మొహం మీద చిరునవ్వు వచ్చి వాలిపోతుంది.నిజ జీవితంలో  బాధలతోను,సమస్యలతోను సతమతమౌతున్న  ప్రేక్షకుణ్ణి సినిమాకి రప్పించి, నవ్వించి, మెప్పించి పంపే హస్యస్ఫూర్తి ఉన్న విలక్షణ రచయిత జంధ్యాల. హాస్యంతో పాటు  సంగీత సాహిత్యాలకు కూడా సమ ప్రాధాన్యత, జంధ్యాల సినిమాలలో ప్రత్యేకత.

jandhyala birthday

చిత్ర విచిత్ర ప్రాసలతో ఆయన అందించిన హాస్య గుళికలు మనల్ని ఎంతగా కడుపుబ్బ నవ్విస్తాయో,  సందర్భానుసారంగా ఆయన రాసే కరుణ రసాత్మక సంభాషణలు మనసుకు హత్తుకుని మన కళ్లల్లో నీళ్లు తెప్పిస్తాయి..ఆయన కలానికి రెండు వైపులా పదునే !

ఆయన మాటలు రాసిన సినిమాలైనా,దర్శకత్వం వహించిన సినిమాలైనా దేనికవే ప్రత్యేకం. వైవిధ్యభరితంగా, ఒక దానితో మరొక దానికి పోలిక లేని విధంగా అతి తక్కువ సమయంలో సినిమా సంభాషణలు రాయడంలో జంధ్యాల ప్రతిభ అనితర సాధ్యం.

అనేక సినిమాలలో ఎంతో హాస్యాన్ని సృష్టించిన జంధ్యాల రచయితగా ఎంత ప్రేక్షకాదరణ పొందారో, దర్శకుడిగానూ అంతే ఘనవిజయం సాధించారు.ఆయన సినిమాలకు పెట్టే పేర్లు కూడా హస్యస్ఫోరకంగా, ఆసక్తికరంగానూ ఉంటాయి. హాయ్ హాయ్ నాయకా, జయమ్ము నిశ్చయమ్మురా, అహ నా పెళ్ళంట , వివాహ భోజనంబు వంటి సినిమాపేర్లు  పెట్టడంలో  ఆయనకు పాత సినిమాలంటే ఎంతో ఇష్టమో స్పష్టం గా అర్ధమవుతుంది.

నవ్వించడంకోసమే సినిమాల్ని తీసిన జంధ్యాల ఎన్నో మాటల ఆణిముత్యాల్ని తన సంభాషణల్లో  అందించారు. వాటిల్లో ఆలోచింప చేసే జీవిత సత్యాలూ ఉన్నాయి, మనల్ని అలరించే  బోలెడు ప్రాసలూ ఉన్నాయి. మచ్చుకు కొన్ని మెచ్చు తునకలు …

“పంచేంద్రియాలనే కాదు ప్రపంచాన్ని రాయిలా నిలిపేవాడు ఋషి,  రాయిలా పడి ఉన్న ప్రపంచాన్ని అహల్యలా  మలిచేవాడు మనిషి.”                                                    –  సాగరసంగమం

 

“కృష్ణ, గోదావరుల్లో ప్రవహించేది నీరు కాదు.. కన్నీరు… కట్నం ఇచ్చుకోలేని కన్నెపిల్లల కన్నీరు.”!!

                                                                రెండుజెళ్ళ సీత   

“ఆకలేసిన బాబు ‘అమ్మా’ అని ఒకలా అంటాడు …ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ ‘అమ్మా’ అని మరొకలా అంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు ‘అమ్మా’ అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం వుంది.. శ్రుతి వుంది.. స్వరం వుంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండివుంది దాసూ… తాదాత్మ్యం చెందిన ఒక మహా మనిషి గుండె లోతుల్లోంచి గంగా జలంలా పెల్లుబికిన గీతమది, రాగమది… మిడిమిడి జ్ఞానంతో,ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చెయ్యకయ్యా! మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన  సంగీతాన్ని  అపభ్రంశం  చెయ్యకు !”                                            –    శంకరాభరణం

నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చి, సినిమాలకి మాటలు రాస్తూనే దర్శకుడిగా మారి, సినిమాలు తీస్తూనే రాయడం కొనసాగించి, రెండు పడవల ప్రయాణాన్ని చివరిదాకా విజయవంతంగా కొనసాగించడం అంత సులువైన పనేమీ కాదు. కానీ దాన్ని అలవోకగా,అలవాటుగా మార్చకున్నారు జంధ్యాల.‘ఆనంద భైరవి’ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకునిగా జాతీయ పురస్కారం,అదే చిత్రానికి ఉత్తమ దర్శకునిగా నంది పురస్కారం, ‘పడమటి సంధ్యారాగం’ చిత్రానికి ఉత్తమ కథారచయిత పురస్కారం,‘ఆపద్బాంధవుడు’ చిత్రానికి ఉత్తమ మాటల రచయిత పురస్కారం దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

1976 లో దేవుడు చేసిన బొమ్మలు చిత్రం ద్వారా మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టిన జంధ్యాల, ఐదేళ్ళలో సుమారు 85 సినిమాలకు సంభాషణలు రాయగా ,అందులో 80 శాతం సినిమాలు ఘనవిజయం సాధించడం విశేషం.

ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల మారుపేరు.సునిశిత  హాస్యంతో ఎన్నో దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకుల పొట్టల్ని చెక్కలు చేసిన నవ్వుల యోగి ఆయన.

“హాస్యబ్రహ్మ” అని పేరుపొందిన ఆయన హాస్యం గురించి అనేక సందర్భాలలో  ఇలా చెప్పేవారు :

 

“నవ్వడం ఒక యోగం,

నవ్వించడం ఒక భోగం,

నవ్వలేకపోవడం ఒక రోగం”

హాస్యం అనే పదానికి అర్ధాలు వెతకడానికి తెలుగు నిఘంటువు తిరగేస్తే అందులో ఓ మూడక్షరాల పదం కనిపించకపోవచ్చు. కానీ తెలుగు సినిమాకి ఓ నిఘంటువు తయారు చేస్తే అందులో హాస్యం అనే పదానికి తప్పకుండా ఉండే మూడక్షరాలు “జంధ్యాల.”                                                               

 –  సహృదయ్ పున్నమరాజు

                                                                

Continue Reading

CB Stuff

10 Reasons Why You Can Book Tickets For Pelli Choopulu Right Now ?

Published

on

Pelli Choopulu is creating quite a lot of buzz from few days. The early premier shows resulted in huge positive talk even before release. Many of the industry biggies watched the movie and declared it as a hit. Here we are presenting you the 10 reasons why you can book tickets for pelli choopulu right now.

#1. Not a Regular Commercial Movie

1

#2. Fond of Malayalam Movies ?

2

#3. No Star Casting…But why to watch ?

3

#4. Wanna Laugh like hell ?

4

#5. Sync Sound – Best Watching Experience

5

#6. Natural Performances

6

#7. From The Most Successful Short Film Maker

7

#8. Perfect Mix of All Ingredients

8

#9. Lead Pair Performances

9

#10. New Guys Priyadarshi and Abhay’s Comedy

10

So What are you waiting for ? Book your tickets right now. Tickets are open in Bookmyshow, easymovies and justickets.

Also Read :

Director Tharun Bhascker Interview : Pelli Choopulu Journey

Producer Raj Kandukuri Interview : Pelli Choopulu Journey

Celebrities About Pelli Choopulu

Continue Reading

Upcoming Releases

MCA(Middle Class Abbayi) 21 Dec 2017
Hello 22 Dec 2017
E EE 22 Dec 2017
Okka Kshanam 28 Dec 2017
2 Countries 29 Dec 2017
Agnyaathavaasi 10 Jan 2018
Jai Simha 12 Jan 2018
Gang 12 Jan 2018
Bhaagamathie 26 Jan 2018
Chalo 02 Feb 2018
Awe! 02 Feb 2018
Tholi Prema 09 Feb 2018
Kirrak Party 09 Feb 2018
Mahanati 29 Mar 2018
Rangasthalam 30 Mar 2018
Rajini’s ‘2.0’ 13 Apr 2018
Bharat Ane Nenu 27 Mar 2018
Naa Peru Surya 27 Mar 2018

Latest

jandhyala birthday jandhyala birthday
CB Stuff1 week ago

Jagamerigina Haasya Brahma Jandhyala

జగమెరిగిన హాస్య బ్రహ్మ “జంధ్యాల”   జంధ్యాల సినిమా అనగానే అప్రయత్నంగానే మన మొహం మీద చిరునవ్వు వచ్చి వాలిపోతుంది.నిజ జీవితంలో  బాధలతోను,సమస్యలతోను సతమతమౌతున్న  ప్రేక్షకుణ్ణి సినిమాకి...

oka kshanam review oka kshanam review
Reviews4 weeks ago

Oka Kshanam Movie Review – Allu Sirish, Surabhi

Oka kshanam Movie Review Allu Sirish is another hero from the mega family who earlier made the films Gouravam, Kotha...

oka kshanam oka kshanam
News4 weeks ago

Positive Buzz For Okka Kshanam

Okka Kshanam is an interesting film in the recent times that is gearing up for a grand release tomorrow. The...

nani turns as fish awe movie nani turns as fish awe movie
Featured4 weeks ago

After Housefly Nani Turns as a Fish

Natural Star Nani is enjoying the success of his new movie MCA and was happy about the way the film...

hello review hello review
Reviews1 month ago

Hello Telugu Movie Review – Akhil Akkineni, Kalyani Priyadarshan

Hello Movie Review Some simple stories can be told in a complicated manner and some complicated stories can be told...

middle class abbayi review middle class abbayi review
Featured1 month ago

MCA Middle Class Abbayi Telugu Movie Review

Natural Star Nani is wishing to continue the success form with his latest film MCA. He already scored hits Ninnu...

fukrey returns review fukrey returns review
Bollywood1 month ago

Fukrey Returns Hindi Movie Review

Fukrey returns Review : Cast: Pulkit Samrat, varun Sharma, Richa chaddha, Ali fazal, manjot singh, Pankaj Tripathi Director: Mrigdeep singh...

Featured1 month ago

MCA : Hat-trick for Nani & Double Hat-trick for Dil Raju

MCA – Middle-Class Abbayi is the upcoming film that is making way to the theatres for the Christmas. The film...

undha leda review undha leda review
Reviews1 month ago

Undha Ledha Movie Review

Undha Ledha Movie Review Telugu film industry has witnessed maximum film releases last month and this month, the number is...

unda leda movie unda leda movie
Featured1 month ago

Undha Ledha – An interesting film on Sound Pollution

Undha Ledha is an interesting Telugu movie that is gearing up for the theatres tomorrow. Among the 12 releases happening tomorrow, Undha...

Malli Raava movie review Malli Raava movie review
Reviews1 month ago

Malli Raava Movie Review – Sumanth, Akansha Singh

Malli Raava Movie Review Malli Raava is an interesting film that released in theatres last Friday. The film stars Sumanth...

mca trailer mca trailer
Featured1 month ago

[Watch] MCA Middle Class Abbayi Telugu Movie Trailer

Natural Star Nani and Sai Pallavi have paired up for the romantic and family entertainer Middle-Class Abbayi. The film is...

Facebook