Connect with us

Others

Sammohanam Telugu Movie Review

Published

on

Sammohanam Movie Review

Indraganti Mohan Krishna’s Sammohanam is one of the much-awaited projects of 2018. The film features Aditi Rao Hydari and Sudheer Babu in the lead roles, and the already released trailers have already taken the social media by heavy storm. Amidst huge expectations, the film has finally hit the screens and let’s see whether it impressed the audience or not.

sammohanam telugu movie review

Story:

The film starts with the introduction of a cartoonist (Vijay) who hates movies and film actors. One day, he meets a star heroine Sameera (Aditi Rao Hydari). He starts teaching her Telugu. The rest of the story is whether he changes his opinion on movies and heroines? Whether the love blossoms between them or not? To get answers to these questions one needs to watch the film at theaters.

Performances:

When compared to his previous films, Sudheer Babu has improved a lot and did a career-best performance. Aditi Rao Hydari will be remembered for this character for a long time. These two actors are the biggest advantage of the film. The director has given them their career best roles and actors like Tanikella Bharani and senior Naresh got good roles when compared to others in the recent times. They proved their mettle once again. Actors like Rahul Ramakrishna, Abhay Bethiganti, Harshini have successfully tickled the funny bones of the audience. Nandu impressed the audience with his cameo.  All the remaining characters did well in their roles.

Technical Aspects:

PG Vinda’s cinematography is fantastic and the audience is impressed with his breathtaking visuals. Vivek Sagar’s music is one of the major highlights of the film. Each and every song is pleasant and BGM is excellent. Editing by Marthand K Venkatesh is good. The lyrics by Siri Vennala and Rama jogaiah Sastry are excellent. The production values are top notch.

Final Verdict:

The first half is good but some scenes will bring down the excitement of the audience. The audience will feel the Indraganti’s mark from beginning to end. The chemistry between Sudheer Babu and Aditi Rao Hydari really came out well. Even though the conflict neglected in the second half, but the director managed to show the original point which is the struggles of a heroine in the industry and did well. On a whole, it is a decent attempt and Sudheer’s career-best performance.

Sammohanam Rating : 3.5/5

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Others

You Can’t Agree More For This Mind Blowing Breakdown Of Manu Trailer

Published

on

Manu Trailer consists of 95 shots (excluding credits it is of 77shots) with the duration of 2 mins 58seconds.

Watch the trailer of Manu before reading this kick-ass break down by Ruthvik Yelagari

“మను” Trailer Break Down

#1: ట్రైలర్ లో చూస్తే మొదటి షాట్ లో floor కి టైట్ క్లోస్ లో కెమెరా ఉంటుంది అవుట్ ఫోకస్ లో రెండు కాళ్ళు ఉంటాయి….ఒక కీ ని తను కోపంగానో చిరకుగానో విసిరేస్తాడు అది కాస్త కెమెరా క్లోస్ లో వచ్చి ఆగుతుంది……అసలు ఆ కీ విసిరేసిన అతనికి కోపం గాని చిరాకు గాని ఎందుకు ఉంది ? అసలు కోపం ఉంటే ఎవరిమీద లేకపోతే చిరాకు ఉంటే ఆ చిరాకు ఎందుకు?
(ఆ అవుట్ ఫోకస్ లో ఉన్న వ్యక్తీ మను (రాజా గౌతం) అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను) 
ట్రైలర్ లో వచ్చే మొదటి షాట్ ఇది, ఏ వ్యక్తినైన మనం కలిసే ముందు first impression is the best impression అని భావిస్తాము. అలాగే ఈ ట్రైలర్ లోని ఫస్ట్ షాట్ తోనే డైరెక్టర్ ఫణింద్ర నరిశెట్టి ప్రేక్షకులని థాట్స్ ని ఎంగేజ్ చేసేలా చేసాడు.

Manu Trailer breakdown

2: వైడ్ షాట్……ఈ షాట్ లో ఒక అమ్మాయి (నీలా/చాందిని చౌదరి) సముద్రం వైపు తిరిగి ఎంతో ఆయాస పడుతూ ఒడ్డుకి చేరుతున్న అలల్ని చూస్తూ నిల్చుంది. ఆ అమ్మాయి ఏదో విషయం లో బాధ పడుతుంది….. లైఫ్ లో ఒంటరిగా ఫీల్ అవుతుంది. తను కూడా ఇక లైఫ్ అనే సముద్రాన్ని ఈదడం లో అలసి పోయిందేమో అని తన భావన అని నేను అనుకుంటున్నాను.

Manu trailer breakdown

3: మను/రాజ గౌతం పేస్ క్లోజ్ షాట్…..కిందకి దించి ఉన్న కళ్ళను మెళ్లిగా కెమెరా వైపుకి తిప్పాడు.

Manu trailer breakdown

4: సెలైన్ పంప్ లో నుంచి బ్లడ్ ఎవరి నరాల్లోకి వెళ్ళాడనికి ప్రయాణిస్తుంది. ఈ సెలైన్ షాట్ వెనక అలాగే ఆ ప్రవహిస్తున్న రక్తం వెనుక గల కారణాలు తెలియాలి అంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.

manu trailer breakdown

5: ఫ్రేమ్ లో ఒక డబ్బా/బకెట్ ఉంది…..కెమెరా మెళ్లిగా దానికి జూమ్ వెళ్తుంది…..అందులో ఎలుక ఇరుకున్నట్టు ఉంది గట్టిగా అరుస్తుంది కూడా. ఆ ఎలుకతో పాటు అందులో ఒక తాడు కూడా ఉంది. 
(1,2,3,4,5 ఈ అయిదు షాట్స్ ట్రైలర్ లో ప్లే అయ్యేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఒక డైలాగ్ వస్తుంది…. “తీగ కొండికి వాన పాముని వేస్తారు, వాన పాముని చూస్తూ వెనకున్న తీగని వదిలేస్తుంది చేప…ఇరుక్కుంటుంది”……….ఈ డైలాగ్ ని షాట్స్ తో పాటు compare చేసుకొని చూసుకుంటే……తీగ కోండికి వాన పాముని వేస్తారు అంటే ఇక్కడ నీలా వాన పాము అని అనుకోవచ్చు……..వాన పాముని చూస్తూ వెనకున్న తీగని వదిలేస్తుంది చేప అంటే ఇక్కడ చేప మను అనుకోవచ్చు…….నీలా వలలో పడి మను ఒక ట్రాప్ లో ఇరుక్కున్నాడు, అసలు మను ని ఎవరు ట్రాప్ చేశారు ఎందుకు ట్రాప్ చేశారు ?)

6 & 7: ఒక మనిషి కన్ను ఒక రంద్రంలోకి తొంగి చూస్తుంది. ఆ మనిషి మను/రాజ గౌతం అనుకుంటే ఆ రంద్రం ఉన్నది ఈ బకెట్/డబ్బా అని అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళి వెంటనే నెక్స్ట్ షాట్ లో ఒక మనిషి అదే బకెట్/డబ్బా ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు(ఇది లో యాంగిల్ షాట్ మనిషి కెమెరా ఫ్రేమ్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి నడుచుకుంటూ వెళ్తున్నాడు).
& ఇదే షాట్ లో ప్రొడ్యూసర్స్ కి క్రెడిట్ వచ్చింది. సాధారణంగా ఏదైనా ఒక సినిమాకి ఇద్దరో లేదా ముగ్గురో ప్రొడ్యూసర్స్ ఉంటారు కానీ ఈ సినిమాకి ఎంతో మంది ప్రొడ్యూసర్స్ అది కూడా కేవలం మామూలు జనాలు మాత్రమే….వాళ్ళే “ది క్రౌడ్”. ఈ సినిమా మీద నాకు అపారమైన respect పెరగడానికి ఆ క్రౌడ్ కూడా ఒక కారణం.

The Crowd

8: Tight Close of John….సిగరెట్ తాగుతూ “అయిన వారం క్రితం లేనే లేవు ఎక్కడి నుంచి వచ్చాయి రా బాబు” ఇన్ని ఎలుకలు అని ఆశ్చర్యంగా అంటాడు.
నా ఊహ మేరకు ఈ కథ మొత్తం ఒకే ఇంట్లో ఒకే రోజులో జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ట్రైలర్ లో అందరి కాస్ట్యూమ్స్ ఒక్కటే ఉన్నాయి.
ఇది పక్కన పెడితే జాన్ కి ఏదో ఇంట్లో ఎలుకల వల్ల ఇబ్బంది ఉంది, అందుకే ఆ ఇబ్బంది నుంచి బయటపడానికి వేరే ఇంట్లోకి మారిపోయాడు జాన్……ఈ షాట్ ఇంకా ఆ డైలాగ్ ద్వారా నేను అర్ధం చేసుకుంది ఏంటి అంటే జాన్ ని ఎవరో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు (ఆర్) already ట్రాప్ చేసేసారు.

9: Tight close of a person with camera movement…….ఒకతనికి చేతిలో ఏదో పింక్ పాంప్లేట్/పేపర్ ఉంది, అదే టైం లో అతని గారికి కి దెబ్బ తగిలింది, అసలేం ఎం తగిలింది అనే చిరు నొప్పితో ఆ గోరు నుంచే వచ్చే రక్తాన్ని చూసుకుంటున్నాడు ఆ వ్యక్తీ.

10,10a,11: Low లైటింగ్ లో నీల/చాందిని చౌదరి అప్పుడే కొత్తగా ఇంట్లోకి దిగిన జాన్ తో “ఏదైనా ప్రాబ్లం ఉంటే రాసి పెట్టండి. రేపొచ్చి చూసి అన్ని ఫిక్స్ చేయిస్తాను…ఒక్కటే రిక్వెస్ట్ ఇల్లు మాత్రం నీట్ గా ఉంచండి” అని రిక్వెస్ట్ చేస్తుంది…
ఈ షాట్ లో నీలా జాన్ కి ఒక ఇల్లు అద్దెకి ఇచ్చింది అని అర్ధం అవుతుంది. కానీ ఇంట్లో ఏవో చిన్న చిన్న ప్రాబ్లంస్ ఉన్నాయి అని నీలాకి కూడా అందుకే జాన్ తో ప్రొబ్లెంస్ ఉంటే రాసి పెట్టండి నేను ఫిక్స్ చేయిస్తాను అని చెప్పింది….May be ఆ అపార్ట్ మెంట్ యొక్క బాగోగులు అన్ని నీలా చూసుకుంటుంది కావొచ్చు, లేకపోతే తనదేనా ఈ అపార్ట్ మెంట్, అసలు ఈ అపార్ట్ మెంట్ లో ఎంత మంది ఉంటారూ?

10 & 10A is similar frame

ఈ 10 ఇంకా 10 a కి షాట్ మధ్యలో 11 షాట్ వస్తుంది….ఆ ట్రైలర్ లో నేను అతి తక్కువగా అర్ధం చేసుకున్న షాట్ ఇదే అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ షాట్ లో ఒక యాంగిల్ లో నుంచి చూస్తే షాట్ నెంబర్ 4 లో యూస్ చేసిన సెలైన్ లో నుంచి ఇంకా ఏదో రకమైన ఒక లిక్విడ్ బ్లడ్ లో కలుస్తున్నట్టు గా ఉంది. ఇంకొక యాంగిల్ లో ఆర్టిస్ట్ వేసే పెయింట్ మిక్సింగ్ అని అనుకుంటున్నాను. (ఈ షాట్ లో ఉన్నది ఏంటి అనే దాని కూడా చాలా ఇంటరెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను)…ఇక్కడే presented by నిర్వాణ సినిమాస్ అని వస్తుంది. ఈ సినిమాని ఓవర్సీస్ లో వీళ్ళే రిలీజ్ చేస్తున్నారు.

12: ఒక డోర్ లో నుంచి మను/రాజ గౌతం ఎవ్వరికి కనిపించాకుడదు అన్నట్టుగా మెళ్లిగా తలుపు తెరిచి ఎదురు ఫ్లాట్ లోకి ఎవరో వచ్చారు అన్నట్టుగా చూస్తున్నాడు. లేకపోతే జాన్ ఉంటున్న గది తలుపే మెళ్లిగా ఓపెన్ చేసి లోపలి దూరాడ ?

13: Tight Close shot….జాన్ గాడ నిద్రలో ఉన్నాడు.

14: టైట్ క్లోజ్ లో తన అరచేతిలో కాల్చిపడేసిన సిగరెట్ పీకలు కలెక్ట్ చేస్తున్నాడు మను/రాజా గౌతం.

15: ఆ కలెక్ట్ చేసిన సిగరెట్ పీకలు పట్టుకొని పైకి లేచాడు మను/రాజ గౌతం….పైకి లేచి లేవగానే పక్కనే ఉన్న సోఫా లోకి చూసాడు.13 షాట్ లో పడుకున్నాడు అనుకున్న జాన్ అదే సోఫా లో పడుకున్నాడు కావొచ్చు. సౌండ్ వస్తే లేస్తాడు అని చెప్పి మెళ్లిగా తన పని తానూ కానించేసాడు మను/రాజా గౌతం.

16: ఆ సిగరెట్ పీకలని తీసుకెళ్ళి ఎల్లో కలర్ బకెట్ లో పెట్టాడు మను/రాజా గౌతం.
(12,13,14,15,16 ఈ షాట్స్ గురించి క్లియర్ గా మాట్లాడుకుంటే….మను/రాజ గౌతం దొంగ చాటుగా జాన్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి, సోఫా లో పడుకున్న జాన్ కి ఏ మాత్రం మేలుకువ రాకుండా వెళ్లి కాల్చి కింద పడేసిన సిగరెట్ పీకలని ఏరి ఎల్లో బకెట్ లో పెట్టాడు)

17,18,17a,19,18a:- జాన్ డోర్ ఓపెన్ చేసి బయట నిల్చున్న ఒక మహిళతో(ఆ అపార్ట్ మెంట్స్ లో ఆ మహిళా ఎప్పటి నుంచో ఉంటుంది కావొచ్చు పని మనిషి అనుకోవచ్చు) “ఈ అపార్ట్ మెంట్ లో దొంగలు ఎవరన్న ఉన్నారా” అని అడుగుతాడు.

దానికి ఆమె “అప్పుడప్పుడు పాల ప్యాకెట్స్ న్యూస్ పేపర్స్ మాయమవుతూ ఉంటాయ్…అంతకు మించి పెద్ద ఎప్పుడేం పోలేదు ఏ” అని జవాబు చెప్తూనే ప్రశ్నిస్తుంది.(మనం ఇక్కడ ఈ మహిళని పనిమనిషి అనుకోడానికి లేదు, ఎందుకంటే ఆమె జాన్ ని లేదండి/సార్ అని సంభోదించకుండా “ఏ” అంటూ ఏకవచనంతో పిలవడం జరిగింది)

సో ఇక్కడ మనం మళ్ళి ఒకసారి క్లుప్తంగా ఈ షాట్స్ గురించి మాట్లాడుకుంటే…….మను/రాజా గౌతం మెళ్లిగా వచ్చి సిగరెట్ పీకలు dustbin లో వేసాడు ఒకే, ఈ విషయాన్ని జాన్ త్వరగానే పసిగట్టడు అని అనుకున్నాడు కానీ జాన్ నిద్ర లేవగానే ఈ విషయాన్నీ గమనించి వెంటనే డోర్ ఓపెన్ చేసాడు….అప్పుడే అదే ఫ్లోర్ లో ఉన్న ఒక మహిళని ఆపి దొంగతనాల గురించి అడిగితే, ఆ అపార్ట్ మెంట్స్ లో జరిగే చిరు దొంగతనాల గురించి చెప్పింది ఆ మహిళ. అలాగే ఆ మహిళ తిరిగి అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా జాన్ జవాబు చెప్పి ఉండడు. 
ఇకపోతే 19 షాట్ లో బ్లూ లైటింగ్ లో ఒక వ్యక్తీ మొహం కడుకున్నాడు….ఆ క్యారెక్టర్ అభిరాం అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇటివలే మూవీ యూనిట్ అభిరాం అనే ఒక నటుడు ఈ సినిమాలో నటించాడు. అతను సినిమాలో ఉండేది చాలా తక్కువ సేపే అయిన కూడా సినిమాని మలుపు తిప్పే కథలో ఉన్నాడు అని చెప్పాడు.

20,20a: జాన్ కొంచెం టెన్షన్ గా ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు.

21: silhouette లో మను/రాజా గౌతం ఒంటరిగా నిల్చొని సముద్రం లో నుంచి ఎగసిపడే అలల్ని చూస్తూ ఉంటాడు. (ట్రైలర్ 2nd షాట్ లో నీలా.చాందిని చౌదరి కూడా ఇలాగే ఒంటరిగా నిల్చుంటుంది)

22: నీలా/చాందిని చౌదరి ఒక రెడ్ లైటింగ్ ఉన్న ఏరియా లో (may be తను ఉండే క్యాబిన్ అనుకుంటున్న) ఫోన్ లో ఏదో చాలా ఇంటరెస్టింగ్ గా వింటుంది. ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్న తనకే చెప్పండి అని నీలా అన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని జాన్ నీలాకే కాల్ చేసి జరిగిందంతా చెప్తున్నాడా? లేకపోతే నీలా జాన్ తో కాకుండా వేరే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతుందా?

23: yellow బకెట్ లోకెమెరా extreme zoom లోకి వెళ్ళిపోతుంది. (మను/రాజా గౌతం 16 షాట్ లో ఏరి ఎల్లో బకెట్ లో వేసిన సిగరెట్ పీకలు ఇవే)
(20,20a,21,22,23:- ఈ షాట్స్ వస్తుంటే జాన్ ఫోన్ లో మాట్లాడే మాట “వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయ్. వస్తువులు మాత్రం పిచ్చి పిచ్చిగా మారిపోతున్నాయ్, దొంగైతే ఎత్తుకు పోతాడు డబ్బులు కట్ట మాత్రం అలాగే ఉంది. దయ్యం అయితే కొట్టో భయపడో వెళ్ళిపోమంటది, కానీ నేను తాగి పడేసిన గ్లాసులు ఎత్తిపెట్టదు పడేసిన సిగరెట్ పీకలు ఎత్తి పెట్టదు”……అంటే ఇంట్లో ఏదో జరిగింది అనే విషయం గ్రహించి ఎవరికో ఫోన్ లో చెప్పాడు జాన్. అయితే మను/రాజా గౌతం ఇదంతా నీలా కోసమే చేస్తున్నాడా? ఎందుకంటే నీలా షాట్ 10 లో జాన్ కి ఇల్లు మాత్రం నీట్ గా ఉంచుకోమని చెప్తుంది, కానీ జాన్ మాత్రం లీలా మాటని పెడ చెవిన పెట్టి ఇల్లుని ఆశుభ్రంగా ఉంచుతాడు. లీలాని ప్రేమిస్తున్న మను లీలా కి అలా ఉండటం నచ్చదు అని చెప్పి జాన్ రూమ్ లో దొంగ చాటుగా వెళ్లి ఇల్లుని శుభ్రంగా చేసాడు కావొచ్చు)

24: extreme close up of మను/రాజా గౌతం.

25: క్లోజ్ షాట్ లో లీలా/చాందిని చౌదరి అగ్గిపుల్ల వెలిగిస్తుంది.

26: wide 120 FPS shot….ఈ షాట్ లో మను/రాజా గౌతం silhouette లో నడుచుకుంటూ వెళ్లి ఎవరో పిలిచారు అన్నట్టుగా వెనకాలకి తిరుగుతాడు.

27: లీలా/చాందిని చౌదరి తన కనురెప్ప కి ఉన్న ఒక వెంట్రుకని తీస్తుంది.


28: 27 షాట్ తీసిన ఆ కనురెప్పని ఒక తెలుగు బుక్ లో కన్ను గీసి దానికి కనుబోమ్మగా పెట్టి ప్లాస్టర్ వస్తుంది.
(24,25,26,27,28:- ఈ షాట్స్ ప్లే అయ్యే టప్పుడు “మను…. ఎ లోకల్ ఆర్టిస్ట్, అతని వర్క్స్ చాలా లోన్లీ గా ఉంటాయి. Loneliness బహుశా అక్కడే కనెక్ట్ అయ్యానేమో”….ఈ డైలాగ్ వింటుంటే లీలా కి మను అంటే ఎలా ఇష్టం ఏర్పడిందో అర్ధం అవుతుంది. పైగా ఇదంతా నీలా ఒక వాయిస్ ఓవర్ లో చెప్తున్నట్టు గా ఉంది. అసలు ఈ వాయిస్ ఓవర్ ఎవరికీ చెప్తుంది ఎందుకు చెప్తుంది? షాట్ నెంబర్ 2 & 21 లో చెప్పినాటు వీళ్ళిద్దరి లైఫ్ లో ఉండే ఒంటరితనం ఏ వీళ్ళని ఒకటి చేసిందేమో అని అనుకుంటున్న…అలాగే అతని వర్క్స్ కూడా లోన్లీ గా ఉంటాయి అని చెప్పినప్పుడు గౌతం ఒక స్ట్రీట్ లో ఒంటరిగా నడుస్తాడు. లీలా తన గౌతం కి సంభందించిన ఒక బుక్ లోనే ఆ కన్ను బొమ్మ గీసి కనుబొమ్మ పెట్టిందేమో అని అనుకుంటున్నాను.)

29: Slight dutch/tilt angle shot with a back light over a pillar…..ఈ షాట్ లో మను/రాజా గౌతం ఫ్రేమ్ లో రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ కి ఒక్క అడుగు వేస్తాడు. లెఫ్ట్ హ్యాండ్ లో ఒక ఎల్లో కవర్ ఉంటుంది లాగే రైట్ హ్యాండ్ లో ఒక బకెట్/ఉంటుంది (7th షాట్ లో మను తీసుకొని వెళ్ళే డబ్బానే అనుకుంటా అది, ఎందుకంటే అక్కడ కూడా ext లో లైటింగ్ లేదు 29th షాట్ లో కూడా ఎక్కువ లైటింగ్ లేదు…పైగా అక్కడ రైట్ హ్యాండ్ లోనే డబ్బా ఉంది ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ లోనే డబ్బా ఉంది).

30: మను/రాజా గౌతం చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. (ఏదైనా సౌండ్ వస్తే ఏం సౌండ్ అనేది తెలుసుకుందాం అని పరిగెడుతున్నాడ ? లేకపోతే సడన్ గా ఏదైనా స్ట్రైక్ అయ్యి పరిగేడుతున్నడా అనేది మూవీ లోనే చూడాలి)

31: ForeGround లో కూర్చొని న్యూస్ పేపర్ ని రివర్స్ లో చదువుతున్న నీలా/చాందిని చౌదరి వైపు అవుట్ ఫోకస్ లో ఉన్న మను/రాజా గౌతం ప్రేమగా చూస్తాడు…..ఇక్కడ ఈ షాట్ లో నీలా పేపర్ రివర్స్ లో చదువుతుంది అంటే నీలా గౌతం తనని చూస్తున్నాడు అనే విషయం నీలా కి తెలుసు అనమాట. ఈ సీన్ లో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయ్యేలా కనిపిస్తుంది.

32: టైట్ క్లోజ్ లో ఒక అమ్మాయి తన చేతితో దుప్పట లేకపోతే సారీ ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ పట్టుకోవడం లో ఒక పెయిన్ కనిపిస్తుంది. మరి అది మధురమైన పెయిన్ హా కాదా అసలు ఆ అమ్మాయి నీలాన కాదా అనేది తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

33: ఈ షాట్ లో నీలా గాజు గ్లాస్ లో ఉన్న వైన్ ని మను మీద కోపంతో మను మొహం మీదకి పోసింది.

34: ఇక 33 షాట్ లో మొహం మీద పోసిన వైన్ ని మను ఈ షాట్ లో తుడుచుకున్నట్టు బిల్డ్ అప్ ఇచ్చాడు…..అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది అని అర్ధం అవుతుంది. & 33 షాట్ లో వచ్చే సీన్ మూవీ లో ఫ్లాష్ కట్ లో భాగంగా వస్తుంది అని అనుకుంటున్నాను.
(29,30,31,32,33,34:- ఈ షాట్స్ ప్లే అయ్యేటప్పుడు “ఎక్కువ చెక్కర నాలుక మీద తియ్యగానే ఉంటుంది, కానీ అది రక్తం లో కలిసాకే గందరగోళం చేస్తుంది”….ఈ డైలాగ్ మను నీలా తో చెప్తున్నాడు అని అనుకుంటున్న. ప్లస్ ఈ ఒక్క మాట తో మను ప్రేమ అనే ముందు బానే ఉంటుంది, కాని మున్ముందు అదే ఎన్నో అనర్దాలకి దారి తీస్తుంది అనే అర్ధం వచ్చేలా చెప్పాడు అనిపించింది. మను ఇంకా నీలా మధ్యలో ఏదో జరిగింది? సో దాని వల్ల వాళ్ళు ఇప్పుడు మాట్లడుకోవట్లేదు అని అర్ధం అవుతుంది. అసలు మాట్లడుకోలేనంతగా వీళ్ళిద్దరి మధ్య ఎం జరిగింది? అలాగే నీలాకి మను అన్నాగాని మను కి నీలా అన్నాగాని చాలా ఇష్టం అనేది కూడా అర్ధం అవుతుంది)

35: గాల్లో ఒక గద్ద స్లో మోషన్ లో ఎగురుతూ వస్తుంది…..అంటే మూవీ లో ఒక కాన్ఫ్లిక్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అని డైరెక్టర్ ఫణింద్ర నరిశెట్టి ఈ షాట్ ద్వారా చెప్పకనే చెప్పాడు.

36 & 37: నీలా సజెషన్ లో జాన్ నీలాతో “సాయంత్రం ఇంట్లో కాఫీ తాగుతావా” అని అడుగుతాడు…..దానిని జాన్ సజెషన్ లో ఉన్న నీలా “నీతో నేనెందుకు కాఫీ తాగాలి” అని అడుగుతుంది.

అంటే ఇక్కడ జాన్ నీలా పై మనసు పడ్డాడు అని అర్ధం అవుతుంది, అందుకే పోదున్నే ఇంట్లోకి దిగిన జాన్ నీలాని సాయంత్రం కాఫీ కి ఇన్వైట్ చేస్తున్నాడు. ఆల్రెడీ మను అంటే ఇష్టం ఉన్న నీలా జాన్ ఇచ్చిన ప్రపోసల్ ని indirect గా avoid చేస్తూ ఎందుకు తాగాలి అని ప్రశ్నించింది.

38: కట్ చేస్తే నీలా/చాందిని చౌదరి జాన్ ఫ్లాట్ లో కాఫీ తాగుతుంది. “నేనెందుకు కాఫీ తాగాలి” అనే క్యూస్షన్ కి జాన్ కరెక్ట్ గా జవాబు చెప్పాడు కావొచ్చు అందుకే లీలా కాఫీ తాగడానికి వచ్చింది కావొచ్చు….లేకపోతే ఇంకేదైనా చెప్పి ఒప్పించాడా ?

39: నీలా లిప్స్ టైట్ క్లోజ్ లో నీలా కప్ లోని కాఫీ సిప్ చేస్తుంది….ఇక్కడ ఇదే షాట్ లో డైరెక్టర్ కక్రెడిట్ కూడా వస్తుంది. అసలు ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి కారణం ఈ ఒక్క పేరు మాత్రమే…అదే “ఫణింద్ర నరిశెట్టి”. ఈ ఒక్క పేరుకి రేపు పొదున్న ధియేటర్ లో ఎన్ని క్లాప్స్ విసిల్స్ పడతాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

40 & 41 & 42: ఆల్రెడీ కాఫీ తాగి సోఫాలో అలా కూర్చుకున్న నీలా వైపు జాన్ మెళ్లిగా నడుచుకుంటూ వచ్చి కర్చీఫ్ కి ఉన్న క్లోరోఫార్మ్ ని నీలా కి పెడతాడు. నీలా ఎంత బలవంతంగా జాన్ నుంచి తప్పిచుందాం అనుకున్నా కూడా ఉడుం పట్టినట్టు నీలా ముఖానికి కర్చీఫ్ పట్టుకున్నాడు. (ఇక్కడ జాన్ నీలా ని మత్తులోకి లాగుదాం అనుకుంటే కాఫీలోనే స్లీపింగ్ పిల్స్ వేయొచ్చు, కాని అలా వేయకుండా కర్చీఫ్ method ఎందుకు use చేసాడు ?)

43 & 43a: అలా బాల్కనీ లో నడుచుకుంటూ వెళ్తున్న మను/రాజా గౌతం కి ఏదో సౌండ్ వినిపించినట్టు అయ్యి వెనకాలకి తిరిగి వెళ్తాడు.

44: నీలా మత్తులోకి జారుకుంటుంది.

45: ఎక్కడి నుంచి అయితే సౌండ్ అయ్యిందో ఆ డోర్ దగ్గరకి నడుచుకుంటూ వచ్చాడు మను.

46: Top యాంగిల్…..జాన్ మత్తులోకి జారుకున్న నీలాని హాల్ లో నుంచి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు.

47: మను డోర్ కన్నం లో నుంచి అసలు లోపల ఎం జరుగుతుందా అని తొంగి చూస్తున్నాడు.

48: జాన్ నీలా కి దగ్గరగా ముఖం పెట్టి తన అందాన్ని తనివితీరా చూస్తున్నాడు.

49: రూమ్ లో జరుగుతున్న అంశాన్ని చాలా ఆందోళనగా చూస్తున్నాడు మను.

50: జాన్ నీలా ఫ్రాక్/షర్ట్ బటన్స్ ఒక్కొకటిగా విప్పుతున్నాడు.

51 & 52: జాన్ నీలా వేలికి ఉన్న ఉంగరాన్ని తీసాడు, అలాగే నడుముకి ఉన్న బెల్ట్ ని కూడా తీసాడు. (రేప్ చేసే వాడే అయితే వేలికి ఉన్న ఉంగరాన్ని ఎందుకు తీసాడు? రేప్ చేసే వాడికి వేలికి ఉన్న ఉంగరం తో ఎం పని? జాన్ అనే వాడు దొంగన?)

53: టైట్ క్లోజ్ లో కన్నం ఉంది….అందులో నుంచి మను కన్ను రూమ్ లో జరుగుతున్న ఒక సంఘటనని టెన్షన్ గా చూస్తుంది. అలా చూస్తూ చూస్తూ ఉండగానే సడన్ గా లేచిపోయాడు మను.

54: లీలా వచ్చి రూమ్ డోర్ తీసింది.

55: రూమ్ డోర్ తీసి బయటకి వచ్చిన నీలా షాకింగ్ గా దేన్నో చూసింది.

(38 to 55 shots: ఈ షాట్స్ ని చాలా తెలివిగా కట్ చేసాడు డైరెక్టర్ ఫణింద్ర నరిశెట్టి…..ట్రైలర్ లో చూస్తే ఈ అన్ని షాట్స్ ఒకేసారి జరుగుతున్నట్టు అనిపిస్తుంది….కానీ మను కన్నం లో నుంచి తొంగి చూసేటప్పుడు ఖచ్చితంగా అవతలి వైపు జాన్ నీలా ని బెడ్ పై వేసి షర్టు బటన్స్ విప్పేది మాత్రం కాదు. మే బీ మను ఇంకేదో ఆ కన్నం లో నుంచి చూసాడు. ట్రైలర్ మొదట్లో వచ్చే కీ విసిరేసే షాట్ కి ఇంకా ఈ షాట్ కి ఖచ్చితంగా ఏదైనా సంభందం ఉండే ఛాన్స్ ఉంది)

56 & 56a: “Love – ప్రేమ”……ఒక రోజ్ ఫ్లవర్ కనిపిస్తుంది ఫ్రేమ్ లో. ఈ సినిమాలో ఒక అదుతమైన ప్రేమ కథ ఉంది అనుకోవచ్చు.

57 &57a: “Loneliness- ఒంటరి తనం”….వైడ్ షాట్ లో నీలా సముద్రం ఒడ్డున ఫ్రేమ్ కి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ కి నడుచుకుంటూ వెళ్తుంది.(ట్రైలర్ లో వచ్చే 2nd షాట్ కి ,ఈ 57a షాట్ మోషన్ వెర్షన్)……ఈ సినిమాలో రెండు పాత్రల జీవితం లో ఎంత ఒంటరితనం అలుముకుంది అనే విషయాన్నీ చెప్పబోతున్నాడు అనిపించింది డైరెక్టర్ ఫణింద్ర నరిశెట్టి.

58 & 58a: “Desire- కోరిక”……..పబ్ బెంచ్ మీద మిడ్ షాట్ లో మను ఇంకా నీలా కూర్చొని ఉంటారు, గ్లాస్ తిప్పుతున్న మను వైపు నీలా ప్రేమగా మను నుంచి ఏదో ఆశిస్తున్నట్టుగా చూస్తుంది.(33 షాట్ జరిగిన ప్లేస్ లోనే ఈ షాట్ గురించి జరిగింది…..అయితే ఇక్కడే మను నుంచి ఏదో unexpected thing అది కూడా నీలా కి నచ్చనిది అవ్వడం తో నీలా మను ముఖం మీద వైన్ పోసింది)

59 & 59a: “Hunt-వేట”….రాత్రి పూట మను దేని కోసమో వెతుకుతున్నాడు…. అన్ని ఇళ్ళని గమనిస్తున్నాడు.

60 & 60a: “Pain – నొప్పి”….రెడ్ లైట్ లో నీలా పడుకొని ఉంటుంది, రైట్ eye లో నుంచి ఒక కన్నీటి బొట్టు కారుతుంది……షాట్ 22 లో మనం మాట్లాడుకున్న నీలా క్యాబిన్ ఏ ఇది కూడా అని అనుకుంటున్న……..ఒంటరితనం నుంచి వచ్చే పెయిన్ ని ఈ పాత్రల ద్వారా మనకి పరిచయం చేయనున్నాడు ఫణింద్ర నరిశెట్టి.

61 & 61a: “Obsession- ముట్టడి”….చైర్ లో కట్టేసిన వ్యక్తీ ఆ కట్లని విప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు…….ఈ షాట్ లో ఉన్నది మను ఆర్ జాన్ హ అనేది తెలుసుకోవాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. అసలు ఇక్కడ ఎవరు ఎవర్ని ముట్టడి చేసారు అనేది ఇంట్రెస్టింగ్.

62 &62a: “Paranoia-మృత్యు భయం/లేదా ఒక రకమైన డిసార్డర్”…..ఈ షాట్ లో వాటర్ తాగుతున్న జాన్ ఎవరో పిలిచినట్టు లేదా ఏదో శబ్దం వస్తే అటు వైపు చూసినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు……కానీ ఈ సినిమాలో లో అసలు ఈ డిసార్డర్ ఎవరికీ ఉన్నట్టు….నీలాకా? ఎందుకంటే ట్రైలర్ లో మూడు షాట్స్ లో మెడికల్ రిలేటెడ్ ప్రాపర్టీస్ కూడా మనకి కనిపించాయి.

63 & 63a: “Passion- మక్కువ”……..ఈ షాట్ టాప్ యాంగిల్ లో కొంచెం టిల్ట్ అయ్యి ఉంటది ఫ్రేమ్ లో టైట్ క్లోజ్ లో నీలా ఉంటుంది……నీల దేన్నో ఎంజాయ్ చేస్తుంది…మే బీ మను చేసిన ఆర్ట్ వర్క్ అయ్యి ఉండొచ్చు.

64 & 64a: “Saga- ఒక యాంగిల్ లో దీన్ని సక్సెస్ అని అనుకుంటున్నాను…….ఈ షాట్ లో టిల్ట్ యాంగిల్ లో మను సముద్రం ఒడ్డున ఉండే బండ పై ఎక్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు……అంటే సినిమాలో ఏదైనా విషయం లో సక్సెస్ ని రుచి చూసాక వచ్చే షాట్ అని అనుకుంటున్నాను. మే బీ మను నీలాని క్షేమంగా కాపాడాడు కావొచ్చు.

65 & 65a : “longing-ఎల్లకాలం ఉండే కోరికతో(తెలుగు లో కరెక్ట్ అర్ధం తెలియదు)……..ఈ షాట్ లో అపార్ట్ మెంట్ లో ఉండే ఒక మహిళ తనకి వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్ల టెన్షన్ గా ఫీల్ అయ్యింది.

66 &66a: “madness- పిచ్చి, పిచ్చితనం”……ఈ షాట్ లో కింద కూర్చున్న మను గోడకి తల ఆనించి కళ్ళు మూసుకొని మూసుకొని పిచ్చోడిలా నవ్వుతున్నాడు……అంటే మను అనే వాడు సైకోన ?

67 & 67a & 67b: “chaos-గందరగోళం”……..మొదటి షాట్ లో మను ఒకటిని భుజాన్ని బలంగా తన రెండు చేతులతో కొడతాడు…అలాగే ఒక వ్యక్తిని బార్ టైపు ఏరియా లో కాలు తో తంతాడు, ఆ వ్యక్తీ జాన్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్…….అసలు ఆ fight ఇంకా ఆ గందరగోళం నీలా వల్లే కలిగిందా? మను వాళ్ళని అంత కసిగా ఎందుకు కొడుతున్నాడు నీలా కోసమేనా?

68 &68 a: “Tactic- ఎత్తుగడ, స్కెచ్”…..ఈ షాట్ లో “మధురం” ఫేం అయిన యాక్టర్ రవితేజ తన అరచేతిని కెమెరా వైపు పాయింట్ చేస్తూ ఏదో చూపిస్తాడు……అంటే ఈ రవితేజ తన బుద్ది బలాన్ని ఉపయోగించి ఎవరినో ట్రాప్ చేయడానికి స్కెచ్ వేసాడు అని అనిపిస్తుంది.

69 & 69a: “Bizarre- వింత”…….ఈ షాట్ లో బ్లూ లైటింగ్ లో నీలా దేన్నో చూసి చాలా ఆశ్చర్యపోతుంది, వెనకాల అవుట్ ఫోకస్ లో మను ఉంటాడు.

70 & 70 a: “Insanity- వెర్రితనం, వెర్రి”…..ఈ షాట్ లో మను తన చేతిలో సిరంజి కి సంభందించిన ఒక సూదిని పట్టుకొని ఉంటాడు……ఇదివరకు 66 వ షాట్ లో మను సైకో అని అనుకున్నాం, ఇప్పుడు డిసార్డర్ కూడా నీలాకి కాకుండా మనుకి ఉంది అని అనుకునే స్కోప్ వచ్చింది.

71: “మను” టైటిల్ ఇక్కడ పడుతుంది ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ పేర్లతో సహా……..ఈ షాట్ లో ఎక్స్ట్రీమ్ క్లోజ్ లో ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ కింద ఉండే డస్ట్ పార్టికల్స్ స్లో మోషన్ లో కదలాడుతున్నాయి.

72: ట్రైలర్ స్టార్టింగ్ లో మను తను చిరాకుతో/కోపంతో/అసహనంతో విసిరేసిన కీ దగ్గరకి కుంటుకుంటూ వచ్చి కింద పడి ఉన్న కీ ని తీసుకుంటాడు……..ఈ షాట్ లో మను కుంటుతూ నడిచాడు అంటే మను కి ఏదో జరిగింది, ఒక ఫైట్ బార్ ఏరియా లో జరిగిన ఫైట్ లో ఏదైనా జరిగిందా లేదంటే ఇక్కేడైన మను గొడవ పడ్డాడ? లేదా తనంతట తానే కాలికి దెబ్బ తాకించుకున్నాడా?

73: “Mystery unlocks on September 7th 2018”……ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో ఉన్న క్యూస్షన్ మార్క్స్ అన్నింటికీ జవాబులు ఆ రోజు దొరుకుతాయి.

74: “Is Neela Safe” #INS…… అసలు నీలా సేఫ్ గా ఉందా? నీలాకి వచ్చిన ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం నుంచి మను నీలాని ఎలా కాపాడాడు ?…..అసలు ఈ సినిమాలో ఎవరు ఎవరికీ ట్రాప్ వేసారు?

#MyManuTrailerBreakDown by Ruthvik Yelagari

Continue Reading

Others

Your vote can change our fate’ says Nutan Naidu

Published

on

Hello to all the Big Boss audience.
First of all, I thank you for making me Bigg Boss Nutan Naidu. I lived for two weeks in Bigg Boss house with your support. I can never forget the way you received me when I was in the show and even after I got out. The same Bigg Boss which garnered me fame is ready to give me another chance. Bigg Boss team is planning to make one of the eliminated contestants to give a re-entry into the show. Based on your votings, the eliminated contestants like me or Shyamala or Bhanu Sree will get a chance to enter the house.
I got eliminated by the second week of Bigg Boss. So, there was not much time for me to entertain the audience and discover myself properly. If I get another opportunity, then I will surely prove my strengths. But for that, I need your encouragement, support and blessings. I really hope that you give me one more chance. Your vote has the capability to make me win. Your vote can change our fate. Whether it is my success or failure, I dedicate it to you. I always follow your decision.
Forever yours,
Nutan Naidu.
Continue Reading

Upcoming Releases

Geetha GovindamAugust 15
NeevevaroAugust 24
NarthanasalaAugust 30
Sailaja Reddy Alludu August 31
ManuSeptember 7
C/O KancharapalemSeptember 7
Paper BoySeptember 7
U Turn September 13
Nannu DochukunduvateSeptember 13
Saamy2September 20
DevDasSeptember 27
NawabSeptember 28
Aar Akbar AnthonyOctober 5
Aravinda Saetha VeeraRaghavaOctober 11
Hello Guru Prema Kosame>October 18
Pandem Kodi 2October 18
SavyasachiNovember 2

Latest

geetha govindam review geetha govindam review
Reviews4 days ago

Geetha Govindam Telugu Movie Review

Geetha Govindam Telugu Movie Review Romantic love story of ‘Geetha Govindam’ is impressive. After the sensational hit of ‘Arjun Reddy,’...

Featured6 days ago

Janda Ooncha Rahe Hamara | Happy Independence Day

జెండా ఊంఛా రహే హమారా ! ఆగష్టు 15 అంటే నాకు సమరయోధుల తో పాటు సరిహద్దు దగ్గర కావలి కాస్తున్న సైనికుడూ గుర్తొస్తాడు. 72ఏళ్ల క్రితం...

Manu trailer break down Manu trailer break down
Others7 days ago

You Can’t Agree More For This Mind Blowing Breakdown Of Manu Trailer

Manu Trailer consists of 95 shots (excluding credits it is of 77shots) with the duration of 2 mins 58seconds. Watch the...

Reviews1 week ago

Viswaroopam 2 Telugu Movie Review

Ulaganayagan Kamal Hassan has come up with a sequel for his super hit film Vishwaroopam that released in the year...

News1 week ago

Exciting News for Jr NTR Fans

Exciting Announcement for Jr NTR Fans Jr NTR is currently busy with the shooting of his new film in the...

News1 week ago

Krish says, Palletoori Pilla

Krish Jagarlamudi is one of the star director in Telugu film industry who is known for some creative works. The...

Others4 weeks ago

Your vote can change our fate’ says Nutan Naidu

Hello to all the Big Boss audience. First of all, I thank you for making me Bigg Boss Nutan Naidu....

Reviews2 months ago

Ee Nagaraniki Emaindi Telugu Movie Review

Ee Nagaraniki Emaindi Review Ee Nagaraniki Emaindi is the latest film that released today in the theatres. The film stars...

ene ntr ene ntr
News2 months ago

Jr NTR To Attend Ee Nagaraniki Emaindhi Special Premiere Show

Tharun Bhascker Dhassyam, the director of Pelli Choopulu is ready with his second movie. The movie is gearing up for...

ee nagaraniki emaindi ee nagaraniki emaindi
News2 months ago

Small Film, Big Hopes – Ee Nagaraniki Emaindi

Tharun Bhascker Dhassyam who is a short filmmaker turned director in Telugu film industry has made it big with his...

News2 months ago

[watch] Second Single: Collegee Agelone from Ee Nagaraniki Emaindhi

Second Single: Collegee Agelone from Ee Nagaraniki Emaindhi Talented filmmaker Tharun Bhasckar is getting busy with the promotions of his...

sammohanam telugu movie review sammohanam telugu movie review
Others2 months ago

Sammohanam Telugu Movie Review

Sammohanam Movie Review Indraganti Mohan Krishna’s Sammohanam is one of the much-awaited projects of 2018. The film features Aditi Rao...

Facebook